The Most Addictive Python and SQL Courses
AI, Data Science & Cloud Certificates from Google, IBM & Meta
Overview
Google, IBM & Meta Certificates – 40% Off
One plan covers every Professional Certificate on Coursera.
Unlock All Certificates
“తెలంగాణ – చరిత్ర, సంస్కృతి మరియు సాహిత్యం” కోర్సు వివరాలు ఈ కోర్సు ద్వారా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం యొక్క చారిత్రక, సాంస్కృతిక మరియు సాహిత్య వారసత్వాన్ని అధ్యయనం చేస్తారు. తెలంగాణ చరిత్రను సాతవాహనుల నుండి ఆధునిక రాష్ట్ర స్థాపన వరకు సమగ్రంగా పరిచయం చేస్తుంది. కాకతీయుల పాలన, గోల్కొండ సామ్రాజ్యం, నిజాం కాలం వంటి ముఖ్యమైన దశలను విశ్లేషిస్తుంది. తెలంగాణ ప్రజాసంస్కృతి, పండుగలు, జానపద కళలు, సంప్రదాయాలు ఈ కోర్సులో ప్రధాన అంశాలు. బతుకమ్మ, బోనాలు, పెరిని నృత్యం వంటి సాంస్కృతిక అంశాల అర్థం, ప్రాముఖ్యతను వివరంగా నేర్పిస్తుంది. తెలంగాణ సాహిత్య అభివృద్ధి – ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక దశలుగా విభజించి అధ్యయనం చేస్తుంది. దాశరథి, కాళోజి, చింతకింది కాశీం వంటి ప్రముఖ రచయితల సాహిత్యాన్ని పరిచయం చేస్తుంది. తెలంగాణ సాహిత్యంలో దళిత, మహిళా మరియు విప్లవ భావజాల ప్రతిధ్వనిని పరిశీలిస్తుంది. ఈ కోర్సు విద్యార్థుల్లో తెలంగాణ ఆత్మ, గర్వం మరియు సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే లక్ష్యం. కోర్సు చివరలో విద్యార్థులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై విశ్లేషణాత్మక దృష్టిని పొందుతారు.
Syllabus
తెలంగాణ - చరిత్ర, సంస్కృతి, సాహిత్యంసంఖ్యపాఠం శీర్షికలురోజుతేదీ1తెలంగాణ పదం వ్యుత్పత్తి; వివిధ భావనలు; భౌగోళిక విశేషాలుMonday05/01/262చరిత్ర-వివిధ భావనలు, అధ్యయన ప్రయోజనంTuesday06/01/263సంస్కృతి-నాగరికత- స్వరూప, స్వభావాలుWednesday07/01/264సాహిత్యం-వివిధ భావనలుThursday08/01/26AssignmentFriday09/01/265సాహిత్యం-అధ్యయన పద్ధతులు, ప్రయోజనంMonday12/01/266శాతవాహనుల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలుTuesday13/01/267ఇక్ష్వాకుల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలుWednesday14/01/268విష్ణుకుండినుల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలుThursday15/01/26AssignmentFriday16/01/269కాకతీయుల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలుMonday19/01/2610పద్మనాయకుల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలుTuesday20/01/2611గోల్కొండ కుతుబ్షాహీల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలు - AWednesday21/01/2612గోల్కొండ కుతుబ్షాహీల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలు- BThursday22/01/26AssignmentFriday23/01/2613ఆసఫ్ జాహీల యుగం-చారిత్రక ఆధారాలు, పరిపాలన విశేషాలుMonday26/01/2614తెలంగాణ సాయుధ పోరాటం- పరిచయంTuesday27/01/2615ప్రత్యేక తెలంగాణ పోరాటం- ఉద్యమ చరిత్రWednesday28/01/2616తెలంగాణ ప్రగతిశీల ఉద్యమాలుThursday29/01/26AssignmentFriday30/01/2617శాతవాహనుల యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుMonday02/02/2618ఇక్ష్వాకులు యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుTuesday03/02/2619విష్ణుకుండినులు యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుWednesday04/02/2620పద్మనాయకుల యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుThursday05/02/26AssignmentFriday06/02/2621కాకతీయుల యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుMonday09/02/2622గోల్కొండ కుతుబ్షాహీల యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుTuesday10/02/2623ఆసఫ్ జాహీల యుగం- సామాజిక నిర్మాణం, సంస్కృతి విశేషాలుWednesday11/02/2624హైదరాబాద్ రాజ్యంలో-నిర్మాణాలు-కళా విశేషాలుThursday12/02/26AssignmentFriday13/02/2625తెలంగాణలో ఆధునికత- సాంస్కృతికోద్యమాలుMonday16/02/2626ఆంద్ర మహాసభలుTuesday17/02/2627తెలంగాణ పండుగలు, జాతరలు-పరిచయంWednesday18/02/2628తెలంగాణ వృత్తికళాకారులు-సాహిత్య, సంగీత వాయిద్యాల పరిచయంThursday19/02/26AssignmentFriday20/02/2629తెలంగాణ ఆహారపు అలవాట్లు, వస్త్ర, ఆభరణ విశేషాలుMonday23/02/2630తెలంగాణ హస్తకళలు-పరిచయంTuesday24/02/2631తెలంగాణ భాషాస్వరూపంWednesday25/02/2632తెలంగాణ దేశీ కవిత్వం; పాలకురికి సోమనాథుడుThursday26/02/26AssignmentFriday27/02/2633రామాయణాలు-రంగనాథ రామాయణంMonday02/03/2634తెలంగాణ పురాణ కవిత్వం; బమ్మెర పోతనTuesday03/03/2635తెలంగాణ కథా కావ్యం; కొరవి గోపరాజుWednesday04/03/2636తెలంగాణ ప్రబంధం; పొన్నగంటి తెలగనThursday05/03/26AssignmentFriday06/03/2637మౌఖిక సాహిత్యం; పాటMonday09/03/2638కీర్తన సాహిత్యం; కంచర్ల గోపన్నTuesday10/03/2639శతకం; శేషప్పకవిWednesday11/03/2640యక్షగానం; చెర్విరాల భాగయ్యThursday12/03/26AssignmentFriday13/03/2641జర్నలిజం; వార్త నిర్వచనం, లక్షణాలు, లీడ్Monday16/03/2642తెలంగాణ వచన కవిత్వంTuesday17/03/2643తెలంగాణ కథWednesday18/03/2644తెలంగాణ నవలThursday19/03/26AssignmentFriday20/03/2645తెలంగాణలో అలంకార్ శాస్త్ర వికాసంMonday23/03/2646తెలంగాణ సాహిత్య విమర్శ; ఆధునికంTuesday24/03/2647పాట నిర్వచనాలు-లక్షణాలుWednesday25/03/2648తెలంగాణ పాట; సుద్దాల హన్మంతుThursday26/03/26AssignmentFriday27/03/2649తెలంగాణ పాట; గద్దర్Monday30/03/2650తెలంగాణ పాట; గూడ అంజయ్యTuesday31/03/2651తెలంగాణ పాట; గోరటి వెంకన్నWednesday01/04/2652ప్రాక్టీస్ అసైన్మెంట్Thursday02/04/26AssignmentFriday03/04/26
Taught by
ఆచార్య చింతకింది కాశీం